top of page

Madhumalathi, A book on Infertility in Telugu, By Dr SV Kameswari

An informative, thoughtful, reflective book that emerged from Dr SV Kameswari's years of experience in treating infertile couples. The aim of this book is to increase awareness on infertility, dispel misconceptions regarding this complex, convey the intricate concept of fertility, associated treatments and role of social factors.


We hope you read this book and give us feedback that would help us update the book.


You may download the entire book attached to this post. Subsequent posts will have individual chapters uploaded for ease of reference.


Disclaimer:

This book is not a substitute for medical advise. Our aim is to enhance knowledge on infertility, NOT to promote self-diagnosis.

Please reach out to your doctor if you have any concerns regarding your health.




1 Comment


మధుమాలతి పుస్తక పరిచయం

డా.కామేశ్వరి గారు వైద్యరంగంలో సంతానం కలగని అనేకమంది దంపతులకు గత 22సం.లుగా చికిత్స చేస్తూ సుమారు 20 వేలమందికి పైగా సహజమైన పద్దతులద్వారా సంతానం కలిగేందుకు చికిత్స చేశారు.వారి అనుభవాల ఆధారంగా మధుమాలతి పుస్తకం రచించారు.ఈ పుస్తకం 11 అధ్యాయాలతో సాధారణ ప్రజలకి అర్ధమయ్యే విధంగా సులభంగా వివరించారు.

మొదటి అధ్యాయంలో 19మంది అనుభవాలను పేర్కొన్నారు.

*ఒక కేసులో 7 సార్లు అబార్షనయి,నిమ్స్ లో తెల్లకార్డ్ పై పరిక్షలు చేయించి,మందులు వాడి , రక్తం తక్కువ అయితే రక్తం ఎక్కించి,గాందీ ఆసుపత్రిలో కాన్పు చేయించడం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

*పెళ్ళయి 10 ఏళ్ళయినా పిల్లలు కలగకపోతే చెల్లెనిచ్చి పెళ్ళిచేయమని భర్త వత్తిడి చేసాడు.బార్యకు నెలసరి సరిగా రాదు.PCOs వుంది.20 కిలోలు బరువు ఎక్కువ వుంది.ఆహర నియమాలు పాటించి , బరువు తగ్గడం తో 2 నెలల్లో నెలసరి క్రమబద్దం అయి గర్భం దాల్చింది.

*పెళ్ళయి 12 ఏళ్ళయినా పిల్లలు లేకపోవడంతో చెల్లెలు నిచ్చి పెళ్ళి చేసింది.చెల్లికి 2రు పిల్లలు .74 ఏళ్ళ బామ్మకు పిల్లలు పుట్టారని పేపర్లోచదివి , 2 లక్షలు తీసుకొని ఎలాగైనా…


Like

Life-HRG

©2022 by Spreading Light. Proudly created with Wix.com

bottom of page